CM Revanth Reddy About Hyderabad Airport Metro: ఎయిర్ పోర్టు దాకా మెట్రో విషయమై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రో అనుసంధానం విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎయిర్ పోర్టు మెట్రో విషయంలో దూరాన్ని తగ్గించే విషయంలో కసరత్తు చేస్తున్నామని అన్నారు.