Medaram Jampanna Vagu: మేడారం జంపన్న గద్దె ద్వారా భక్తుల మొక్కుల చెల్లింపు| ABP Desam
ABP Desam
Updated at:
17 Feb 2022 12:52 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMedaram Jathara లో Jampanna Vagu జనసందోహంతో కిటకిటలాడుతోంది. పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు...జంపన్న గద్దె దగ్గర మొక్కులు చెల్లించుకుంటున్నారు. ముడుపులు కట్టి శివసత్తులు ఊగుతున్న భక్తులు...జన సందోహంతో జంపన్నవాగు కిటకిటలాడుతోంది.