మేడారం జాతరలో హెలికాప్టర్ ప్రత్యేకతే వేరు: ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డిt| ABP Desam
Telangana Government Medaram Jathara కోసం Special Helicoptor Services ను ప్రారంభించింది.వేగంగా మేడారం జాతర, దర్మనం పూర్తి చేసుకుని ఇంటికి చేరాలనుకునే వారికోసం హైదరాబాద్, కరీంనగర్,మహబూబ్ నగర్ నుండి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు.