Marri Shashidhar Reddy Resignation: పార్టీకి రాజీనామా చేసిన మర్రి శశిధర్ రెడ్డి

Continues below advertisement

కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. లేఖను ఏఐసీసీకి పంపినట్టు చెప్పారు. ఎప్పుడూ ఈ పరిస్థితి వస్తుందని అనుకోలేదని, ఈ నిర్ణయం బాధ కలిగించిందన్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram