Garikapati Narasimharao About Temples: సత్తుపల్లిలో సంచలన వ్యాఖ్యలు చేసిన గరికపాటి

Continues below advertisement

ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పద్మశ్రీ గరికపాటి నరసింహరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్తిక వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.... తెలుగు రాష్ట్రాల్లో దేవదాయశాఖలను రద్దు చేసి ఆలయాల నిర్వహణ విశ్వహిందూ పరిషత్ కు అప్పగించాలని డిమాండ్ చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram