Marri Shashidhar Reddy Interview : అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను | DNN| ABP Desam
ABP Desam
Updated at:
22 Nov 2022 09:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకాంగ్రెస్ సీనియర్ నేత మర్రిశశిధర్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనకెంతో ఇచ్చినప్పటికీ..ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరుతోనే విసుగు చెందానని చెబుతున్నారు.