Bhadradri Kothagudem FRO : భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో పోడు భూముల్లో దారుణం.. | DNN | ABP Desam
Continues below advertisement
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. పోడుభూముల్లో సాగు చేయొద్దని వారించిన అటవీశాఖ అధికారిని సాగుదారులు నరికి చంపారు. చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామం ఎర్రబోడులో ప్లాంటేషన్ మొక్కలను సాగుదారులు తొలగిస్తుండటంతో వాటిని అడ్డుకునేందుకు పారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు.
Continues below advertisement