Manneguda Kidnapped Girl Safe: కిడ్నాప్ అయిన యువతిని రక్షించిన పోలీసులు

Continues below advertisement

తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడలో కిడ్నాప్ అయిన యువతిని పోలీసులు 6 గంటల్లోనే రక్షించారు. ప్రస్తుతం యువతి మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 8 మందిని అరెస్ట్ చేశామని,ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్టు వెల్లడించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram