Manneguda Kidnap | Naveen Vaishali Issue: నవీన్, వైశాలికి పెళ్లి అయిందా లేదా..?
రాష్ట్రవ్యాప్తంగా మన్నెగూడ కిడ్నాప్ సంచలనం రేకెత్తించింది. వైశాలిని పోలీసులు సురక్షితంగా తీసుకొచ్చినా.... నవీన్ చేసిన ఆరోపణలు ఆసక్తికరంగా మారాయి. కొన్ని నెలల ముందే పెళ్లైందని అతను చెప్తున్నాడు. అసలు నిజమేంటి..?