Mandakrishna Madiga Request PM Modi : ప్రధాని మోదీకి మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి | ABP Desam

పరేడ్ గ్రౌండ్స్ లో MRPS నిర్వహించిన మాదిగల విశ్వరూప మహాసభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ భావోద్వేగ ప్రసంగం చేశారు. మోదీ తలుచుకుంటే తమ సమస్య పరిష్కారమైపోతుందన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola