Minister KTR on Telangana Elections : తెలంగాణ నో నాన్సెన్స్ స్టేట్ అన్న కేటీఆర్ | ABP Desam
హైదరాబాద్ లో వందశాతం సమస్యలు లేవని చెప్పలేమన్నారు మంత్రి కేటీఆర్. మహానగరాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే ప్రతీ ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాల్సిన అవసరం ఉందన్నారు.