Mandakrishna Madiga on PM Modi : పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన మందకృష్ణ | ABPDesam
పరేడ్ గ్రౌండ్స్ లో MRPS నిర్వహించిన మాదిగల విశ్వరూప మహాసభకు ప్రధాని మోదీ హాజరవటంపై మందకృష్ణ మాదిగ ధన్యవాదాలు తెలిపారు.