MandaKrishna Madiga Emotional : మాదిగల విశ్వరూప మహాసభలో ప్రధాని మోదీ | ABP Desam
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో MRPS నిర్వహించిన మాదిగల విశ్వరూప మహాసభకు ప్రధానమంత్రి మోదీ హాజరయ్యారు. మోదీ వేదికపైకి రాగానే మందకృష్ణ మాదిగ భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటున్న మందకృష్ణను ప్రధాని మోదీ ఓదార్చారు. మందకృష్ణను ఆలింగనం చేసుకుని మోదీ ధైర్యం చెప్పారు.