Hyderabad Zoo: హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ లో సింహం బోను పక్కనే వ్యక్తి హల్ చల్

Continues below advertisement

హైదరాబాద్ నెహ్రూ జూ పార్కులో ఓ ఆకతాయి హల్ చల్ చేశాడు. ఆఫ్రికన్ సింహం బోను పక్కనే ఉన్న ప్రహరీపై ఎక్కిన ఆగంతకుడు లోనికి దిగేందుకు యత్నించాడు. బయటి వ్యక్తిని పసిగట్టిన సింహం దుమికేందుకు సిద్ధం కాగా...జూ సిబ్బంది ఆకతాయిని బయటకు లాగటంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఆకతాయిని అదుపులోకి తీసుకుని బహుదూర్ పుర పోలీస్ స్టేషన్ లో జూ సిబ్బంది అప్పగించారు. ఆ వ్యక్తిని 31ఏళ్ల సాయికుమార్ గా గుర్తించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram