Mallareddy Challenges Bandi Sanjay : బండి సంజయ్ కు సవాల్ విసిరిన మల్లారెడ్డి | abp Des
Continues below advertisement
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క గ్రామమైనా తెలంగాణలో తరహాలో అభివృద్ధి చెందాయా అని ప్రశ్నించిన మల్లారెడ్డి...బండి సంజయ్ కనుక నిరూపించగలిగితే రాజకీయన సన్యాసం తీసుకుంటానన్నారు మంత్రి మల్లారెడ్డి.
Continues below advertisement