Madhavi Latha Emotional Speech | Razakar Pre Release లో రజాకార్లపై మాధవీ లత | ABP Desam
రజాకార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. నాటి రజాకార్ల ఆగడాల నుంచి నేటి ఒవైసీ పాలన వరకూ అన్ని విషయాలపైనా విమర్శలు గుప్పించారు.