Bongulo Kallu: బొంగులో చికెన్.. బొంగులో బిర్యానీ తెలుసు.. ఈ బొంగులో కల్లు గురించి విన్నారా

బొంగులో చికెన్... బొంగులో బిర్యాని వినే ఉంటారు.. చాలా మంది రుచి చూసే ఉంటారు. కానీ బొంగులో కల్లు ఎప్పుడైనా విన్నారా. యెస్... ఈ బొంగులో కల్లు గురించి తెలుసుకోవాలంటే, అది తాగితో ఎలా ఉంటుందో చూడాలంటే ములుగు జిల్లాకు వెళ్లాల్సిందే. కమాన్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola