Kumari Aunty on Politics : ట్రెండింగ్ లో ఉన్నానని..రాజకీయంగా వాడుకుంటున్నారు.! | ABP Desam
హైదరాబాద్ లో ఫుడ్ స్టాల్ నిర్వహిస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించిన కుమారి అంటీ ఇప్పుడు పొలిటికల్ గానూ పెద్ద డిబేటబుల్ టాపిక్. ఆమెకు ఇల్లు ఇచ్చామని వైసీపీ ...చంద్రబాబుకే ఓటువేశానని కుమారి ఆంటీ..షాపు కోల్పోకుండా తెలంగాణ కాంగ్రెస్ ఇలా ఏ పొలిటికల్ పార్టీకైనా ఇప్పుడు కుమారి ఆంటీ టాపిక్ కావాల్సిందే. అసలు కుమారి అంటీ ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు..ఆమెకున్న పొలిటికల్ అజెండా ఏంటీ..ఈ ఇంటర్వ్యూలో.