KTR Warning On Cantonment: హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడకండి! | Telangana Assembly | ABP Desam

Continues below advertisement

Hyderabad Developmentకి Cantonment officers అడ్డుపడుతున్నారంటూ Minister KTR ఆగ్రహం వ్యక్తం చేశారు. Telangana Assemblyలో మాట్లాడుతూ.. కంటోన్మెంట్ అధికారులు రోడ్లు బంద్ చేస్తే.. తాము కరెంట్, నీళ్లు బంద్ చేస్తామని KTR warning ఇచ్చారు. Karwan constitutionలో నాలాల సమస్యలపై MLA అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram