KTR Visited Medigadda Barrage | మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఉద్రిక్తత..BRS శ్రేణులకు పోలీసులకు తోపులాట
Continues below advertisement
మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు అంశంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలించారు కేటీఆర్. అయితే కేటీఆర్ పరిశీలనకు వచ్చిన సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
Continues below advertisement