KTR on Jathiratnalu DJ Tillu:నవీన్ పొలిశెట్టి, సిద్ధూ జొన్నగలగడ్డను మెచ్చుకున్న కేటీఆర్|ABP Desam
ABP Desam
Updated at:
27 Apr 2022 05:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppJathiratnalu,DJ Tillu సినిమాలను Pride Of Telangana అన్నారు KTR. ఒకప్పుడు తెలంగాణ వాళ్లను జోకర్లలా చూపించేవాళ్లని..ఇప్పుడు తెలంగాణ భాషను పెడితే తప్ప సినిమాలు ఆడని పరిస్థితులు వచ్చాయన్నారు కేటీఆర్. నవీన్ పొలిశెట్టి, అనుదీప్, సిద్ధూజొన్నల గడ్డలను ఈ సందర్భంగా ప్రశంసించారు.