KTR on CM Revanth Reddy : రాష్ట్ర చిహ్నాన్ని మార్చాలన్న సీఎం వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ | ABP Desam

తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola