KTR Memes Special Interview|మీమ్స్ ట్రెండ్ ను ఫాలో అవుతూ కేటీఆర్ మొదటి ఇంటర్వ్యూ|ABP Desam

ఎప్పుడూ పాలిటిక్స్ హడావిడిలో ఉండే KTR మొదటిసారి Memes పై స్పందిస్తూ ఇంటర్వ్యూ ఇచ్చారు. Latest Trends, Social Mediaలో పాలిటిక్స్ ను మీమర్స్ ప్రెజెంట్ చేస్తున్న తీరు ఇతర విషయాలపై మాట్లాడారు. తనకు నచ్చిన మీమ్స్, సోషల్ మీడియా లో ఫాలో అయ్యే అంశాలు, ఓటీటీ ఇలా చాలా ఆసక్తికర అంశాలపై కేటీఆర్ ABP Desam కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూ మీ కోసం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola