KTR Laid Foundation Foxconn : యాపిల్ సప్లైయర్ కంపెనీకి భూమిపూజ చేసిన మంత్రి కేటీఆర్ | ABP Desam
Continues below advertisement
హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ ఫాక్స్ కాన్ కంపెనీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. యాపిల్ కు ప్రధాన సప్లైయర్స్ లో ఒకటైన ఫాక్స్ కాన్..తెలంగాణలో 4వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ముందుకురాగా ఆ నిర్మాణాలను కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
Continues below advertisement