Hawala Money In Regimental Bazar Fire Accident: అగ్నిప్రమాదంలో మరో కొత్త కోణం
ABP Desam
Updated at:
14 May 2023 02:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశనివారం ఉదయం సికింద్రాబాద్ లోని రెజిమెంటల్ బజార్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మరో కొత్త కోణం బయటకు వచ్చింది. ప్రమాదం జరిగిన ఇంట్లోనే భారీగా డబ్బు బయటపడింది.