KTR Fires on Congress and BJP |నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు వస్తాయన్న కేటీఆర్ | ABP Desam

Continues below advertisement

తెలంగాణలో నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు వస్తాయని... ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ 3 -4 నెలల పాటు విపక్షాలు చేసే చిల్లర మల్లర విమర్శలను దీటుగా తిప్పికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ సూచించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram