Home Minister Mahmood Ali Sensational Comments: బుర్ఖా వివాదంపై స్పందించిన హోంమంత్రి
తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంతోష్ నగర్ లోని కేవీ రంగారెడ్డి కాలేజ్ లో పరీక్షకు ముందు బుర్ఖా తీసేయమన్నారని ఓ యువతి ఆరోపించింది. దీనిపై స్పందించేటప్పుడు మహమూద్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు.