BJP Bandi Sanjay On Dharani Portal: జూబ్లీ హిల్స్ లో బీజేపీ మోర్చా సమావేశంలో కీలక వ్యాఖ్యలు
జూబ్లీ హిల్స్ లో బీజేపీ మోర్చాలతో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు చేయబోమని, దానికి మార్పులు చేసి ప్రజలకు అందిస్తామన్నారు.