కార్మికుల సమస్యలపై పార్లమెంట్ లో నిలదీస్తాం : కేటీఆర్

2016-17 తరువాత రాష్ట్రంలో వేలాదిమంది నేత కార్మికులకు ఉపాధి లభించిందని.వర్కర్ టు ఓనర్ పథకంను 400 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామన్నారు కేటీఆర్.రాష్ట్రంలో దాదాపుగా 1,334 కోట్ల రూపాయల ఆర్డర్లను ఇచ్చామని తెలిపారు. సిరిసిల్లలో మెగా పవర్ క్లస్టర్, రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీ ని ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు కోరినా కేంద్రం స్పందన లేదన్నారు మంత్రి కేటీఆర్.12 వందల ఎకరాల్లో వరంగల్ లో ఏర్పాటు చేయబోతున్న మెగా టెక్స్ టైల్ పార్క్ కు నిధులు మంజూరు చేయమని అడిగినా లాభంలేదని Subscribe To The ABP Desam YouTube Channel

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola