KTR Condemns BJP Leaders Statements: ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్తున్నారంటూ కేటీఆర్ తీవ్ర విమర్శలు
ABP Desam
Updated at:
15 May 2022 08:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBJP Telangana అధ్యక్షుడు చేపట్టిన Praja Sangrama Yatra ముగింపు సభకు వచ్చి Amit Shah చేసిన ప్రసంగంపై TRS Working President, Minister KTR తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చే నిధుల విషయమై ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్పడమేంటని నిలదీశారు.