KTR Comments on CM Jagan | ఏపీలోనూ పెట్టుబడులు పెట్టాలంటూ వ్యాపారవేత్తలకు కేటీఆర్ పిలుపు | ABP
రాబోయే పదేళ్లలో హైదరాబాద్‌కు, వరంగల్‌కు పెద్ద తేడా ఉండదని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హనుమకొండలోని మండికొండలో ఐటీ పార్క్‌ను మంత్రి ప్రారంభించిన కేటీఆర్...ఏపీలోనూ ఐటీ సంస్థలు పెట్టాలని ఎన్నారైలను కోరారు. కావాలంటే జగనన్నకు చెప్పి జాగా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.