Home Minister Mohammad Ali Slaps On Gunman |గన్ మెన్ చెంప చెల్లుమనిపించిన మహమూద్ అలీ | ABP Desam
Continues below advertisement
తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ వివాదంలో చిక్కుకున్నారు. సహనం కోల్పోయిన హోంమత్రి.. తన వ్యక్తిగత సహాయకుడు, గన్‌మెన్ అయిన కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించారు.
Continues below advertisement