KTR Challenges CM Revanth Reddy : దమ్ముంటే సీఎంగా రాజీనామా చేయ్..నాతో పోటీకి దిగు | ABP Desam
Continues below advertisement
సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే సీఎం పోస్టుకు, ఎమ్మెల్యేకి రాజీనామా చేసి మల్కాజ్ గిరిలో తనతో పోటీకి దిగాలని కేటీఆర్ సవాల్ విసిరారు.
Continues below advertisement