BRS MLA Lasya Nanditha Death Mystery | డిశ్చార్జ్ తర్వాత కనిపించని కీలక నిందితుడు..!? | ABP Desam
Continues below advertisement
ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదంలో చనిపోయిన BRS MLA Lasya Nanditha మృతి కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఆమె మృతిపై పలు అనుమానాలు రేకెత్తేలా MLA పీఏ ఆకాశ్ తీరు ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై అసలు నిజానిజాలేంటీ ఈ వీడియోలో.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement