KTR Boycott PM Modi Warangal Tour | ప్రధాని మోదీ వరంగల్ టూర్ కు కేసీఆర్ దూరంగా ఉంటారన్న కేటీఆర్ |
ABP Desam
Updated at:
07 Jul 2023 06:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ నెల 8న వరంగల్ లో ప్రధాని మోదీ పర్యటనకు తాము హాజరుకాబోమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ పుట్టుకనే హేళనే చేసే వ్యక్తి.. తెలంగాణకు ఈ 9 ఏళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు