TSRTC Bus Fire Accident : పదకొండుమందితో ప్రయాణిస్తున్న బస్సులో మంటలు | ABP Desam
హైదరాబాద్ పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఆర్టీసీ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. టీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సు బీహెచ్ఈఎల్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఓఆర్ఆర్ కు సమీపంలో బస్సులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి.