KTR Appreciates Basara IIIT Students: రెండు విషయాల్లో బాసర విద్యార్థులను మెచ్చుకున్న మంత్రి కేటీఆర్

Continues below advertisement

KTR Appreciates Basara IIIT Students: రెండు విషయాల్లో బాసర విద్యార్థులను మెచ్చుకున్న మంత్రి కేటీఆర్ బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లిన మంత్రి కేటీఆర్... అక్కడి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత వారిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో... వారిని పొగిడారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram