KTR Angry on Leaders Party Change | పార్టీ మారుతున్న బీఆర్ఎస్ లీడర్లపై కేటీఆర్ ఫైర్ | ABP Desam
Continues below advertisement
పార్టీ మారుతున్న లీడర్ల పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి సహా పార్టీ మారిన సీనియర్లపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Continues below advertisement