Madhavi Latha Sensational Interview | లక్ష ఓట్ల తేడాతో ఒవైసీని ఓడిస్తానంటున్న మాధవీలత | ABP Desam
చావనైనా చస్తాను కానీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని ఢీకొట్టేందుకు ఏమాత్రం భయపడనని అన్నారు హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత. ఒవైసీపై లక్షమెజార్టీతో ఒవైసీ మీద గెలుస్తానంటున్న మాధవీలత సెన్సేషనల్ ఇంటర్వ్యూ.