KTR About KCR Vision | పల్లెలు బాగుపడితే.. ఆటోమేటిక్ గా ఆ రాష్ట్రమే ఆదర్శవంతమవుతుంది | ABP desam
ఆదర్శ రాష్ట్రం అంటే ఏందో కాదు... క్షేత్రస్థాయిలో గ్రామాలు పచ్చగా ఉంటే ఆటోమేటిక్ గా రాష్ట్రంగా పచ్చగా ఉంటుందని కేటీఆర్ అన్నారు. ఆదర్శ రాష్ట్రం అంటే కేసీఆర్ చెప్పిన థియరీ గురించి వివరించారు.