KTR About KCR Pragathi Bhavan |ప్రగతిభవన్ లో కేసీఆర్ ప్రజలను ఎందుకు కలవరో చెప్పిన కేటీఆర్ | ABPDesam
నాయకుడి అవసరం లేని వ్యవస్థను రూపొందించడమే కేసీఆర్ లక్ష్యమని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రగతిభవన్ లో ప్రజాదర్బార్ ఎందుకు నిర్వహించడం లేదో ఆయన వివరణ ఇచ్చారు.