Kothapalli Geeta | తన ఆస్తుల వ్యవహారంలో విషయాలపై ABP Desam తో Kothapalli Geeta EXCLUSIVE | DNN

Continues below advertisement

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్టయ్యారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కేసులో సీబీఐ అధికారులు ఆమెను హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. ఓ సంస్థ పేరుతో 50 కోట్ల మేర రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదనే ఆరోపణలతో పీఎన్‌బీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గీతను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. అరెస్ట్‌ చేసిన తర్వాత వైద్య పరీక్షల కోసం ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram