BJP MLA Eetala Rajendar : మంత్రి వర్గం వెళ్లగొట్టింది కేసీఆర్ కాదా అన్న ఈటల | DNN | ABP Desam

CM KCR తనను మంత్రి వర్గం నుంచి వెళ్లగొడితే రాజీనామా చేశానని BJP MLA Eetala Rajendar అన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని అవమానించిన కేసీఆర్..ఇప్పుడు పార్లమెంట్ కు బాబాసాహెబ్ పేరు పెట్టాలనటం హాస్యాస్పదమన్నారు ఈటల రాజేందర్. కనీసం అంబేడ్కర్ పేరు తలుచుకునే అర్హత కూడా కేసీఆర్ కు లేదన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola