Kotha Prabhakar Reddy Meets CM Revanth Reddy | రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీపై క్లారిటీ
ABP Desam
Updated at:
24 Jan 2024 02:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKotha Prabhakar Reddy Meets CM Revanth Reddy :
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తో మెదక్ (Medak) జిల్లాకు చెందిన బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు భేటీ అవడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది. దీంతో.. ఈ అంశంపై ప్రెస్ మీట్ పెట్టి మరి బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు.