Minister Seethakka Interview : అటవీ హక్కు చట్టాలపై మంత్రి సీతక్క ఫైర్ | ABP Desam
కేంద్ర ప్రభుత్వం అటవీహక్కు చట్టాలతో అడవుల్లో అనేక మంది గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు మంత్రి సీతక్క. ఉట్నూరులోని ఐటీడీఏ మీటింగ్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీతక్క అటవీ హక్కు చట్టాల సడలింపులపై కేంద్రం దిగిరావాలన్నారు