Munugode Bypoll | TRS నుంచి నలుగురు మాజీ ఎంపీలు బీజేపీలో చేరబోతున్నారన్న కొండా
Continues below advertisement
మునుగోడు ఉపఎన్నికల ప్రచారం జోరందుకుంది. దీనికి తోడు ఏ నేత ఎప్పుడు ఏ పార్టీ లో ఉంటారనే అనుమానం వ్యక్తం అవుతోంది. వీక్ గా ఉన్న నేతల్నే బీజేపీ చేర్చుకుంటోందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
Continues below advertisement