Sadar Bulls Maintenance: దీపావళి సందర్భంగా సదర్ దున్నపోతుల సందడి.. వాటి స్పెషల్ ఏంటి..?
Continues below advertisement
Deepavali సందర్భంగా Hyderabad లోని పలు ప్రాంతాల్లో Sadar వేడుక కోసం ప్రత్యేకమైన దున్నపోతులను నగరానికి తీసుకొచ్చారు. పంజాబ్, హర్యానాల నుంచి భారీ ధరకు వీటిని తీసుకొచ్చారు.
Continues below advertisement