KA Paul Angry On Officer: సౌండ్ సిస్టమ్స్ గురించి అడిగిన ఆఫీసర్ పై కేఏ పాల్ ఫైర్ | DNN | ABP Desam
మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి విధుల్లో ఉన్న అధికారితో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వాగ్వాదానికి దిగారు. నల్గొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో పాల్ పర్యటించారు. పరిమితికి మించి సౌండ్ సిస్టమ్స్ వినియోగించారని అధికారులు ప్రశ్నించగా.... తర్వాతి సీఎం తానేనంటూ కేఏ పాల్ ఆగ్రహించారు.