Munugode Bypoll | మునుగోడులో ప్రధాన ప్రచార అస్త్రం ఫ్లోరోసిస్ | DNN | ABP Desam
Continues below advertisement
ఫ్లోరోసిస్ పై అధికార టీఆర్ఎస్ పార్టీ అబద్ధాలు చెప్తోందని, ఆ మహమ్మారి నిర్మూలన ఎప్పుడో జరిగిందని కానీ దాని ఆనవాళ్లు ఇంకా ఉన్నాయని, అయితే ప్రస్తుతం మునుగోడులో ఫ్లోరైడ్ నీటినే తాగుతున్నారని అన్నారు.... మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి.
Continues below advertisement