కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరితే వెయిట్ చేయించారన్న రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామాను స్పీకర్ కు సమర్పించిన తర్వాత..... గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాళులర్పించారు. మునుగోడు ప్రజలు చారిత్రక తీర్పు ఇస్తారని, తెలంగాణకు కేసీఆర్ నుంచి విముక్తి కల్పిస్తారని జోస్యం చెప్పారు. మంత్రులు గంగుల, ఎర్రబెల్లి, తలసాని, పువ్వాడ అజయ్ ఉద్యమకారులా అని నిలదీశారు.